లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 17: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:49
అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.