లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 23: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలియొద్ద నిలిచియుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 23:3

మరియు బిలాము బాలాకుతో బలిపీఠముమీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.

సంఖ్యాకాండము 3:17

లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.