లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 27: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:50

అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,