లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 28: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 28:2

నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.

నిర్గమకాండము 29:40

దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.