లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 29: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 29:11

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:22

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:25

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

ఆమోసు 8:14

షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దానూ, నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.

లేవీయకాండము 4:23

అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

సంఖ్యాకాండము 28:10

నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి.