లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 31: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" ముప్పది రెండువేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 20:14

అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.

1దినవృత్తాంతములు 5:21

గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.