లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 35: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 35:6

మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

1దినవృత్తాంతములు 6:57

అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,