లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 36: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 36:6
యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.