లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 5: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 30:20

జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.