లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 78: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 16:13

కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెము చుట్టు పడియుండెను.