లేఖనాలను అన్వేషించండి

రూతు 3: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ కళ్లము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 20:12

నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

సామెతలు 1:8

నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

యోహాను 2:5

ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.

యోహాను 15:14

నేను మీ కాజ్ఞాపించువాటిని చేసినయెడల, మీరు నా స్నేహితులై యుందురు.