Logo

2సమూయేలు అధ్యాయము 5 వచనము 16

1దినవృత్తాంతములు 14:7 ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.

1దినవృత్తాంతములు 3:8 ఉపపత్నుల వలన కలిగినవారు గాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.

1దినవృత్తాంతములు 3:7 ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.