Logo

1రాజులు అధ్యాయము 6 వచనము 34

1రాజులు 5:8 సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.

యెహెజ్కేలు 41:23 మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.

యెహెజ్కేలు 41:24 ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.

యెహెజ్కేలు 41:25 మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడియుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడెను.