Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 2 వచనము 13

సంఖ్యాకాండము 13:23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.

సంఖ్యాకాండము 21:12 అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.