Logo

యెహోషువ అధ్యాయము 19 వచనము 34

ద్వితియోపదేశాకాండము 33:23 నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

యెహోషువ 19:12 శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి

యెహోషువ 19:22 అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

న్యాయాధిపతులు 4:12 అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయె నని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్ని టిని తన తొమ్మిదివందల ఇనుప రథములను

1దినవృత్తాంతములు 6:75 హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;