లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 15: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" గెర్షోను సంతతివారి కధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 15:11

అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.

1దినవృత్తాంతములు 23:8

పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

1దినవృత్తాంతములు 23:7

లద్దాను కుమారులు ముగ్గురు;

2దినవృత్తాంతములు 29:12

అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను