లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 15: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎలీషాపాను సంతతివారి కధిపతియగు షెమయాను వాని బంధువులలో రెండువందల మందిని,"
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 6:22
ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
1దినవృత్తాంతములు 15:11
అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
సంఖ్యాకాండము 3:19
కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
2దినవృత్తాంతములు 29:13
ఎలీషాపాను సంతతివారిలో షిమీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా