లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 8: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా;"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 9:35

గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.

1దినవృత్తాంతములు 9:36

ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు

1దినవృత్తాంతములు 2:42

యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.