లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 8: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 9:36

ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు

1దినవృత్తాంతములు 9:37

గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.

1సమూయేలు 9:1

అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు.