లేఖనాలను అన్వేషించండి

1రాజులు 2: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీతో చెప్పవలసిన మాటయొకటి యున్నదనెను. ఆమె అది చెప్పుమనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 14:12

అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు చెప్పుమనెను.

లూకా 7:40

అందుకు యేసు సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా, చెప్పుమనెను.