లేఖనాలను అన్వేషించండి

1రాజులు 5: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 2:3

సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము.

2సమూయేలు 5:11

తూరు రాజగు హీరాము, దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.

1రాజులు 9:13

నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్‌1 అని పేరు.