లేఖనాలను
అన్వేషించండి
1సమూయేలు 23: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 23:10
అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడియున్నది.