లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 8: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి"

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 43:1

అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా