లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 8: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమూయేలు జనులయొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్ని ధిని వాటిని వివరించెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 11:11

కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.