లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 17: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తెలుపు తీర్పుచొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటిచొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్తపడవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 22:2
పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లివిందు చేసిన యొక రాజును పోలియున్నది.
మత్తయి 22:3
ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.