లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 4: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు మీరు నదిదాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకాజ్ఞాపించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 21:1

అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యెహెజ్కేలు 23:49

నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.

కీర్తనలు 105:44

వారు తన కట్టడలను గైకొనునట్లును

కీర్తనలు 105:45

తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.

నిర్గమకాండము 21:1

నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా

నిర్గమకాండము 24:12

అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా

ద్వితియోపదేశాకాండము 6:1

నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును

1రాజులు 12:28

ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;