లేఖనాలను
అన్వేషించండి
ఎస్తేరు 9: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనము చేసిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎస్తేరు 3:15
అంచెవారు రాజాజ్ఞచేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.
సామెతలు 12:7
భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.