లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 12: 45

క్రాస్-రిఫరెన్స్‌లు

" పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 22:10

అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,

ఎఫెసీయులకు 2:12

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాననిబంధనలు లేని పరజనులును, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.