లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 28: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నముమీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 1:1

ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.

నిర్గమకాండము 1:2

దాను నఫ్తాలి గాదు ఆషేరు.

నిర్గమకాండము 1:3

వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.

నిర్గమకాండము 1:4

యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

ఆదికాండము 43:33

జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.

యెహెజ్కేలు 10:9

నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.