లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 28: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది;"
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 39:12
గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది;
యెషయా 54:12
మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.