లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 11: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" నరపుత్రుడా, యెరూషలేము పట్టణపువారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్థులుగా నుండుడి, అని యెవరితో చెప్పుచున్నారో వారందరు ఇశ్రాయేలీయులై నీకు సాక్షాద్బంధువులును నీచేత బంధుత్వధర్మము నొందవలసినవారునై యున్నారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు కనుగొనబడలేదు.