లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 10: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 34:2

ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.

యెహోషువ 9:7

ఇశ్రాయేలీయులుమీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీ్వ యులతో ననిరి.