ఆదికాండము 10: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,