లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 42: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:5

కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.

ఆదికాండము 42:13

అందుకు వారు నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లెడు అని ఉత్తరమిచ్చిరి

ఆదికాండము 43:20

అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు.