లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 42: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతు పట్టలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 24:16

అయితే వారాయనను గుర్తుపట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.

యోహాను 20:14

ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.

యోహాను 21:4

సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.