లేఖనాలను
అన్వేషించండి
హోషేయ 1: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీమ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 21:8
ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.