లేఖనాలను
అన్వేషించండి
యెషయా 44: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును. "
సంబంధిత రిఫరెన్స్‌లు
2దినవృత్తాంతములు 32:19
మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవుని మీద కూడను పలికిరి.