లేఖనాలను
అన్వేషించండి
యిర్మియా 13: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును."
సంబంధిత రిఫరెన్స్‌లు
యిర్మియా 13:3
రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
యెహెజ్కేలు 10:1
నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటిదొకటి అగుపడెను.