లేఖనాలను
అన్వేషించండి
యిర్మియా 18: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 17:2
పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
యెషయా 29:16
అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?