లేఖనాలను
అన్వేషించండి
యోబు 24: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
విలాపవాక్యములు 4:5
సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.
హెబ్రీయులకు 11:38
అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
ద్వితియోపదేశాకాండము 24:13
అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.
కీర్తనలు 109:10
వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక