లేఖనాలను
అన్వేషించండి
యోబు 30: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగజేయుదురు "
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 69:26
నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
జెకర్యా 1:15
నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.