లేఖనాలను అన్వేషించండి

యోబు 30: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది."

సంబంధిత రిఫరెన్స్‌లు

ప్రసంగి 12:1

దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

ఫిలేమోనుకు 1:11

అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.