లేఖనాలను అన్వేషించండి

యోబు 32: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 32:10

కావున నేను నా మాట నంగీకరించుడని మనవి చేసికొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

యోబు 33:12

ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.

యోబు 35:3

ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొనుచున్నావా?

యోబు 35:4

నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.

గలతీయులకు 2:6

ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.