లేఖనాలను
అన్వేషించండి
యోబు 39: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?"
సంబంధిత రిఫరెన్స్‌లు
యిర్మియా 2:24
అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసియుండదు, దాని మాసములో అది కనబడును.