లేఖనాలను అన్వేషించండి

యోబు 39: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగిరావు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 1:30

భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.