లేఖనాలను అన్వేషించండి

యోబు 6: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 40:18

దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి

యోబు 41:24

దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.

నిర్గమకాండము 38:2

దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.