లేఖనాలను అన్వేషించండి

యోబు 6: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 38:22

నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?

యోబు 38:29

మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?

కీర్తనలు 147:18

ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,