లేఖనాలను అన్వేషించండి

మార్కు 12: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు యేసు మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగకపోవుట వలననే పొరబడుచున్నారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 31:23

యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును.