నెహెమ్యా 10: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" అదోనీయా బిగ్వయి ఆదీను"
సంబంధిత రిఫరెన్స్‌లు
బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును
అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండుగురును
బిగ్వయి వంశస్థులు రెండువేల ఏబది ఆరుగురు;
ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,
అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడ తొంబది ఎనమండుగురు,
బిగ్వయి వంశములో ఊతైయును జబ్బూదును డెబ్బదిమంది పురుషులును.
ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును