లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 10: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" హోదీయా హాషుము బేజయి"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 7:22

హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును

నెహెమ్యా 7:23

జేజయి వంశస్థులు మూడువందల ఇరువది నలుగురును

నెహెమ్యా 7:24

హారీపు వంశస్థులు నూటపండ్రెండుగురును

నెహెమ్యా 7:25

గిబియోను వంశస్థులు తొంబది యయిదుగురును

నెహెమ్యా 7:26

బేత్లెహేము నెటోపా వారు నూట ఎనుబది యెనమండుగురును

నెహెమ్యా 7:27

అనాతోతు వారు నూట ఇరువది యెనమండుగురు

నెహెమ్యా 7:28

బేతజ్మావెతు వారు నలువది యిద్దరును

నెహెమ్యా 7:29

కిర్యత్యారీము కెఫీరా బెయేరోతుల వారు ఏడువందల నలువది ముగ్గురును

నెహెమ్యా 7:30

రామా గెబల వారు ఆరువందల ఇరువది యొకరును

నెహెమ్యా 7:31

మిక్మషు వారు నూట ఇరువది యిద్దరును

నెహెమ్యా 7:32

బేతేలు హాయిల వారు నూట ఇరువది ముగ్గురును

నెహెమ్యా 7:33

రెండవ నెబో వారు ఏబది యిద్దరును

నెహెమ్యా 7:34

రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును

నెహెమ్యా 7:35

హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు

నెహెమ్యా 7:36

యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

నెహెమ్యా 7:37

లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

నెహెమ్యా 7:38

సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు

నెహెమ్యా 7:39

యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును

నెహెమ్యా 7:40

ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును

నెహెమ్యా 7:41

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

నెహెమ్యా 7:42

హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును

నెహెమ్యా 7:43

లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును

నెహెమ్యా 7:44

గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును

నెహెమ్యా 7:45

ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండుగురును

నెహెమ్యా 7:46

నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు

నెహెమ్యా 7:47

కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు

నెహెమ్యా 7:48

లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు

నెహెమ్యా 7:49

హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు

నెహెమ్యా 7:50

రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు

నెహెమ్యా 7:51

గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు

నెహెమ్యా 7:52

బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.

నెహెమ్యా 7:53

బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు

నెహెమ్యా 7:54

బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు

నెహెమ్యా 7:55

బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు

నెహెమ్యా 7:56

సొలొమోను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు

నెహెమ్యా 7:57

సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు

నెహెమ్యా 7:58

యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు

నెహెమ్యా 7:59

షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.

నెహెమ్యా 7:60

ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.

నెహెమ్యా 7:61

తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొదలైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.

నెహెమ్యా 7:62

వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు

నెహెమ్యా 7:63

హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.

నెహెమ్యా 7:64

వీరి వంశావళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.

నెహెమ్యా 7:65

కాగా అధికారి ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.

నెహెమ్యా 7:66

సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.

నెహెమ్యా 7:67

వీరు గాక వీరి పనివారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురుషులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.

నెహెమ్యా 7:68

వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును

నెహెమ్యా 7:69

వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.

నెహెమ్యా 7:70

పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.

నెహెమ్యా 7:71

మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి.

నెహెమ్యా 7:72

మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తులముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.

నెహెమ్యా 7:73

అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.

ఎజ్రా 2:17

బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:18

యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,

ఎజ్రా 2:19

హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:20

గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

ఎజ్రా 2:21

బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:22

నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

ఎజ్రా 2:23

అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,

ఎజ్రా 2:24

అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,

ఎజ్రా 2:25

కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

ఎజ్రా 2:26

రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,

ఎజ్రా 2:27

మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:28

బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,

ఎజ్రా 2:29

నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,

ఎజ్రా 2:30

మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,

ఎజ్రా 2:31

ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

ఎజ్రా 2:32

హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,

ఎజ్రా 2:33

లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,

ఎజ్రా 2:34

యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,

ఎజ్రా 2:35

సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,

ఎజ్రా 2:36

యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు

ఎజ్రా 2:37

ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

ఎజ్రా 2:38

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,

ఎజ్రా 2:39

హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,

ఎజ్రా 2:40

లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,

ఎజ్రా 2:41

గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,

ఎజ్రా 2:42

ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,

ఎజ్రా 2:43

నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,

ఎజ్రా 2:44

కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు,

ఎజ్రా 2:45

లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,

ఎజ్రా 2:46

హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు,

ఎజ్రా 2:47

గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,

ఎజ్రా 2:48

రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,

ఎజ్రా 2:49

ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,

ఎజ్రా 2:50

అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,

ఎజ్రా 2:51

బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,

ఎజ్రా 2:52

బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,

ఎజ్రా 2:53

బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు,

ఎజ్రా 2:54

నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,

ఎజ్రా 2:55

సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,

ఎజ్రా 2:56

యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,

ఎజ్రా 2:57

షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,

ఎజ్రా 2:58

నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.

ఎజ్రా 2:59

మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.

ఎజ్రా 2:60

వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.

ఎజ్రా 2:61

మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేళ్లనుబట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు.

ఎజ్రా 2:62

వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.

ఎజ్రా 2:63

మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీముును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడువరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.

ఎజ్రా 2:64

సమాజము యొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.

ఎజ్రా 2:65

వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.

ఎజ్రా 2:66

వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,

ఎజ్రా 2:67

వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.

ఎజ్రా 2:68

కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.

ఎజ్రా 2:69

పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.

ఎజ్రా 2:70

యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.

నెహెమ్యా 8:4

అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.

నెహెమ్యా 8:7

జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి.